కలువల నీ కనుల అందాలు
కలువల నీ కనుల అందాలు
#కలువల నీ కనుల అందాలు చూస్తుంటే కాలం వేగం తెలుసు కున్నాను...
#నీలి నీ కను రెప్పలు నను లాగేస్తుంటే న్యూటన్ లా తెలుసు కున్నాను
#అందమైన ఆ కనుల వెలుగు చూస్తుంటే ఆల్వ ఎడిసన్ గారి
అమ్మాయి వనుకున్నాను
#గుండ్రాటి నీ కనులు చూస్తుంటే ఈ నింగే గుండ్రమని
తెలుసు కున్నాను
#సరదాల సైన్స్ లా నీ కనుల కెమిస్ట్రీ కవ్విస్తుంటే
నీ పెదవుల ఫిజిక్స్ చిరు నవ్వై పిలచింది

