Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

కలుసేవింపు..గాంధీ సమస్య

కలుసేవింపు..గాంధీ సమస్య

1 min
215


పూరింపవలసిన సమస్య ఇది...


"కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్"


తలపనమాయకుల్ జనపథమ్ములకవ్వలనుంద్రుదీనులై

వెలితిగపొట్టలుండతమవీపులపైబరువెక్కువుండక

న్నులతడులుండగా హరిజనుల్, భగవానునిగుళ్ళుపూరిపా

కలు సేవింపుఁ డటంచు గణ్యతఁ గనెన్ గాంధీ మహాత్ముం డిలన్Rate this content
Log in