STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

కలిసి ఉన్నట్టు ఉంటే

కలిసి ఉన్నట్టు ఉంటే

1 min
23.1K

కలిసి ఉంటే కలదు సుఖము

అన్నది పాత మాట


కలిసి ఉన్నట్టు ఉంటే

అందరికీ మంచిది అనేది కొత్త పోకడ


సర్లే కాసేపు అందరినీ భరించేద్దాం

తరువాత అందరినీ అదుపులో పెట్టేద్దాం 

అనేది చాలా మందికి ఇప్పుడు ఇష్టమైన మాట


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama