STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కౌగిలి - కలహం

కౌగిలి - కలహం

1 min
310

కళ్ళు తెరిస్తే 

కౌగిలిలో వారిరువురు

దేహాలెరుగని ప్రేమ యాత్రికులు


కలహం కలిగెను నేడు

ప్రేమను మరువలేక మనసులు

ఫోన్ పట్టుకుని

ఒకరి కోసం ఒకరు

ఎదురు చూస్తూ ఉన్నారు

దూరం తెంచే ఆ ఒక్క మాట మాట్లాడేది ఎవరు?


Rate this content
Log in

Similar telugu poem from Abstract