కాలం
కాలం
నీతో ఉండాలి అనుకున్నవారికి టైం కుదరకపోవచ్చు,,,
కానీ,నీతో మాట్లాడడానికి కూడా టైం లేదు అంటుంటే ఆలోచించు నీకన్నా ఇంపార్టెంటైన మనుషులు వారి జీవితం లో చాలామంది ఉన్నారు అని,
ప్రస్తుతం నీ అవసరం వారికి లేదని తెలుసుకో...
కానీ,,,
నీ అవసరం వారికి ఎప్పుడు అవసరం ఏర్పడుతుందో అప్పుడు వారే మీతో ఉండడానికి వస్తారు.
నీకు ఇష్టం లేకున్నా సరే నీతో మాట్లాడతారు,
వారి మాయ మాటలతో నిన్ను మెప్పించడానికి, ఒప్పించడానికి ట్రై చేస్తారు, చివరికి మళ్ళీ నువ్వు వారి చెతిలో మోసపోవడానికి రెడీ చేస్తారు...
గుర్తుంచుకో నేస్తమా,,,
కల్లబొల్లి మాటలకు కరిగిపోమాకు...
ఎదుటివారి కంటే నీ జీవితం నీకు ఎంతో ముఖ్యం...
