జర్నీ
జర్నీ
జీవితం ఓ అందమైన జర్నీ
పసితనం ఓ వరం
యవ్వనం ఓ అందాల అనుభవం
స్నేహితులు, బంధువుల కలయిక
జీవితపు ఓ పడవ ప్రయాణం
అది అందమైన జర్నీ
వివాహం మనిషికి
సుఖ దుఃఖలా త్రాసులా
జీవితం అనుభవాలా
అందమైన ఓ జర్నీ
వృద్దాప్యం ఓ అందమైన
అనుభవం
మనుమలు మానవరాళ్ల
సంతోషమే తమ సంతోషంగా
పిల్లల సంతోషమే తమది గా
జీవించే ఆ ముదశలి భావాల
అనుభవాల కలయిక
జీవితం ఓ అందమైన జర్నీ
