Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prem Kishore

Drama

5.0  

Prem Kishore

Drama

జననమరణ చక్రం నుండి తప్పించుదేవ

జననమరణ చక్రం నుండి తప్పించుదేవ

1 min
462


కరిగిపోతున్నది కాలము ,వదిలించుకోలేని బంధాలతో...

అంతుచిక్కని మార్గంలో, అలుపెరుగని పోరాటంతో...

బరువెక్కిన బ్రతుకులు ఎంతవరకు మోస పోవును, ఈ మాయ బానిసపు సంకెళ్లతో....

కాపాడుకోవా ఓదేవ దేవఆర్తి పడుతున్నఅంధులను, నీ క్షమాగుణం తో...............


Rate this content
Log in

Similar telugu poem from Drama