జీవన తరంగాలు
జీవన తరంగాలు
జీవిత అంతం లేని ఆశల సౌధం. మలుపులు, మజిలీలు అనేకం మంచి, చెడ్డలు గుర్తు చేసేది వివేకం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేలా చేసేది ఉన్మాదం ఆశల సౌధం శిఖరం సుదూరం శిఖరం అధిరోహించాలనే ప్రయత్నాలు అనంతం స్నేహం, ప్రేమ జీవితం పై చూపే ప్రభావం అధికం ఆశలు లేని జీవితం, ప్రాణం లేని దేహం తో సమానం సంకల్పం జీవిత గమనాన్ని నిర్దేశించే ఉద్దీపనం భారమైనా, నిస్సారమైనా తప్పదు జీవన పోరాటం! -
