STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవితం

జీవితం

1 min
14

ఉప్పెనలా వెలుగులన్నీ ఉదయాన్ని చూపితే..........

చప్పున కలలన్నీ నయనాన్ని వీడితే............

మేలుకొలుపు రాగధ్వనులు వీనులను చేరితే..........

మధుర భావమొకటి చేరి మనసు వేడుకడిగితే........

నిదుర వీడి చూడు జగతి రంగు నింపితే..........

కదిలి చూడు నీ అడుగులు ఆగని పరుగడిగితే........

విశ్వంలో సూక్ష్మరేణువైన భువిపై జీవితం ఇదే.........


Rate this content
Log in

Similar telugu poem from Inspirational