STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

జీవితం

జీవితం

1 min
198

ఎదచాటున చింతఏదొ చెప్పలేని జీవితంమౌ

నంలో అలజడులను విప్పలేని జీవితం


స్వప్నంలో నవ్వులన్ని కవ్వింతగ మిగులుతూ

వేకువలో హసితాలను గెలవలేని జీవితం


ఊహలలో మెదులుతున్న మెరుస్తున్న నీ రూపం

సడలిపోయి కలలన్నీ అందలేని జీవితం


శ్వేతమబ్బు తరగలలో విహరిస్తూ వుంటావు

కనులముందు కదలాడిన చేరలేని జీవితం


నీ ఆలాపన 'ఊహ'తొ తన్మయమై పోతున్నా

ఆశగానె మిగిలిపోయే పలుకులేని జీవితం ...


Rate this content
Log in

Similar telugu poem from Romance