జీవితం అంటే ఏమిటి...
జీవితం అంటే ఏమిటి...
ఆకు లాంటి జీవితం
కొంత సమయం సూర్యుని
కొంత సమయాన చంద్రుని.... వెలుగేగా
కొంత సమయం ఆకుపచ్చ
కొంత సమయ పసుపు పచ్చ... వెలుగేగా
ఆత్మ జ్ఞాపకాలతో పెంపు ఘోషల భాగమేగా
యాత్రికుని కూనిరాగాల స్వరపేటిక వలయమేగా
జీవిత బంతుల ఆట కోర్టులో బ్రతుకు ఆటేగా
సున్నిత ప్రసంగాల వ్యధ కోతల కుతంత్ర మేగా
ఆత్మ శ్వాసల మధ్య మింగ లేని కొరికలేగా
మానవుని జీవితం చేదు అనుభవాల పుట్టిన

