STORYMIRROR

Challa Sri Gouri

Tragedy Inspirational

3  

Challa Sri Gouri

Tragedy Inspirational

జీవిత రహస్యం

జీవిత రహస్యం

1 min
327


 విజయాలు సంపదలు కాలేవు ఆనందానికి కారణాలు,

ప్రేమ ఆప్యాయతలు మనసు కోరుకునే అనుభవాలు,

డబ్బు అనే మాటతో మనం నిర్మించే హద్దులు,

కావా బంధాలకు కారాగారాలు,

విజయం మత్తులో మనం పరులకు కలిగించే ఇబ్బందులు,

 కావా మన దుఃఖానికి మూలాలు,

 ఈ భ్రమలో సంతోషాన్ని కోల్పోయిన రోజు

 పలకదా మన అస్తిత్వానికి వీడ్కోలు.  


                       శ్రీ గౌరీ.



Rate this content
Log in

Similar telugu poem from Tragedy