STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఈజిప్టు నిధి

ఈజిప్టు నిధి

1 min
191

నీదో నాదో అది

నువ్వు చెప్పిన నిధి

దాటాము నైలు నది

తవ్వాము ఒక సమాధి


పాలించిన ఫారోలు

వారి చరిత్రలు మొత్తం చదివాం

శాపాలు తప్పించుకున్నాము

కళ్ళు మిరుమిట్లు గొలిపే సంపదను చూశాము


అన్నీ తట్టుకున్నాము

కానీ

ఇసుక తుఫానును జయించలేకపోయాము

బంగారు నాణేలు చల్లుకుంటూ

వాటి మీద నడుస్తూ

ఎడారి దాటి బ్రతుకు జీవుడా అని బయటపడ్డాము.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract