ఈ లోకంలో
ఈ లోకంలో
స్త్రీకి రక్షణలేని రోజులు.....
ఎక్కడచూసినఏదోములన ఎంవినాల్సివస్తుందో అనే భయం...
స్వేచ్ఛఉండి స్వేచ్ఛలేక బ్రతికేఅమ్మయిలు....
స్త్రీని దేవతగా పుంజిచేదేశం లో....
ఎన్నివేళ్ళకళ్ళనుంచి తపించుకొని తిరిగిరావాలి...
ఈ దారుణ కండాలు ఎప్పుడు చల్లరుణో....
ఎవరోవచ్చి ఆపేదరో....
దేవుడుఅర్ధశరీరం ఇచ్చడు.....
అమ్మగాఅక్కచెల్లిలిగా బార్యగాకూతురిగా
నీజీవితం ముగిసిపోయేవరకు...
వాళ్ళులేని మనములేము.....
ఎన్నిచట్టాలుతెచ్చిన జరిగే ఘోరలు అగుతున్నాయ
అపుతున్నమ ఈ ఆవేదన అOక్రధనలు....
పరిష్కరలుఉన్న జరిగే దారుణాలకుముగింపు ఎప్పుడో....
ఇంకా ఎం జరుగునోతెలియని భయం గుపిట్లో
ఆబ్రతుకులు....
ఈరాక్షసుల మధ్యలో రక్షణఎక్కడ స్త్రీ కి.....
మాటలుచెప్పేవారు అందరు
ఆచరణ ఏకొందరోఈ లోకం లో.....
