STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

గత సంవత్సరం అనుభవం

గత సంవత్సరం అనుభవం

1 min
362

కాలమా..

ఆగిపోయావా...

గమ్యమా .... 

వెనుతిరిగి వేళ్ళవా...

చేయి అందించి చెరాదియల్సిన వారే ....విడిచి.... మంటలో దహనం చేసెనా....

నా వారు అన్న వారే పరాయి అయ్యారే....

ఇంక ఎవరు నాకు తోడు...

అమ్మాయిగా పుట్టడమే నేను చేసినా పాపం ....

చదవాలి అనుకోవడమే?

 చేసినా నేరం....సంపాదించాలి అనీ అనుకోడమే నా?

నేను చేసిన పాపం....???

ఆడబిడ్డ వద్దు...కానీ...ఆడబిడ్డ లేనిదే తెళ్ళారదే....

గడప లోపల ఒక శాపం...?

గడప దాటితే మరో శోకం...?

ఆగధ...ఈ ఆగయిత్యలు...?

ఆగవ..ఈ హత్య చారలు..?


ప్రేమ ను పంచెను అమ్మ లా

అక్కున చేర్చుకునే ను అక్క లా

ఆటలు ఆడుకునే ను చెల్లి లాగా

దైర్యం నింపెము స్నేహితురాలి గా.


కానీ పశువు కంటే హీనం గా మార్చిన ఈ సమాజపు పోకడను ప్రశినించే గొంతు నీ సైతం నమిలేస్తరు..


ఆడపిల్ల జననమే 

నేరమా

శాపమా!!!!????


ఇది మన దేశం లో జరిగిన 

గత సంవత్సర గొప్పదనాలు!?!?!?

మర్చిపోలేని 

అనుభవం!

అనుభూతులు!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational