గృహమే కదా స్వర్గసీమ
గృహమే కదా స్వర్గసీమ
గడప దాటి గడుపు బ్రతుకులో సుఖమేది
తీర్ధయాత్రలనుచు తిరుగాడి ఫలమేది
గృహము మీరు స్వర్గము దారిలోనే మరి ఏది
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!
గడప దాటి గడుపు బ్రతుకులో సుఖమేది
తీర్ధయాత్రలనుచు తిరుగాడి ఫలమేది
గృహము మీరు స్వర్గము దారిలోనే మరి ఏది
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!