STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఎందులో ఉంది భిన్నత్వంలో ఏకత్వం?

ఎందులో ఉంది భిన్నత్వంలో ఏకత్వం?

1 min
384

మరో మతాన్ని

ఇంకొకరి సంస్కృతిని,భాషను

ఇలా అన్నిటినీ అగౌరవపరచడంలో ఉందా గొప్పతనం

ఇదేనా మనం అనుకునే భిన్నత్వంలో ఏకత్వం


మనల్ని మనం మెరుగుపరుచుకోకుండా

ఎంతసేపూ ఎందుకీ వ్యర్థ తగాదాలు

ఇక మారే అవకాశం లేదా

ఇలానే ఉందామా..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract