ఎగురవే!నా జెండా ..............
ఎగురవే!నా జెండా ..............


........................
ఎగురవే నా జెండాఎగురవే!
ఎగురవే నా జెండా ఎగురవే!
ఊరువాడ శాంతి దీపాలు
వెలగాలని
ఓర్పు గలిగి పౌరు లోకటిగా
నడవాలని
పేద ఇంట ప్రగతి కిరణాలు
నిలవాలని
విద్యలందు వినయభావనలు
చిలకాలని
మమత కలిగి జాతి నిండుగా
ఉండాలని
సమత చాటు గీతిదండిగా
పాడాలని