గర్వము
గర్వము
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
486
గర్వ మున్న జనులుక్షయమును
చెందు ,వా
రునియమమును దప్పి కనిపించె దరు ,నెవ్వ
డును దయయును చూపడుర్వి ,క
డువెతలనిల పొంది దుర్జను డగు.