వాక్కు
వాక్కు
వాక్కు మంచి దైన బ్రతుకుసంతసము -స
రస మయిన పలుకుమెరయును,సద్గు ణాలు కలగి మెలగిన వసుధయును, విల
సిల్ల వచ్చుకీర్తి చెలగి వెలుగ.
వాక్కు మంచి దైన బ్రతుకుసంతసము -స
రస మయిన పలుకుమెరయును,సద్గు ణాలు కలగి మెలగిన వసుధయును, విల
సిల్ల వచ్చుకీర్తి చెలగి వెలుగ.