STORYMIRROR

Dr.Kondabathini Ravinder.

Inspirational

4  

Dr.Kondabathini Ravinder.

Inspirational

దీక్ష

దీక్ష

1 min
367

           

కార్య దీక్ష బూని కఠిన శ్రమయు చేయు

సార హీన మైన చదువులేల?

రమ్య భాష తెలుగు ప్రాభవమును చాట

ముదము లొలుకు ముద్దు పదము పాడు

    


 

           


 

            


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational