STORYMIRROR

Dr.Kondabathini Ravinder.

Tragedy

3  

Dr.Kondabathini Ravinder.

Tragedy

జలనిధి

జలనిధి

1 min
294



జలనిధులు యింకి పోయినజంతు తతి. క 

లతపడును రైతు గుండెలు రాలి పోవు 

నిజము,వనములను నరకునరుల నింక

ధిక్కరించగ లేవోయి ధీరయువక



Rate this content
Log in

Similar telugu poem from Tragedy