మూర్ఖత్వము
మూర్ఖత్వము




మూర్ఖత్వము
తల్లి దండ్రులననబోరు దైవ మనగ
దేశ మన్నను భక్తిని దెలుపబోరు
మతము మత్తును దిగమింగుమనుజు లుండ!
మానవత్వంబునశియించె మానవుండ
మూర్ఖత్వము
తల్లి దండ్రులననబోరు దైవ మనగ
దేశ మన్నను భక్తిని దెలుపబోరు
మతము మత్తును దిగమింగుమనుజు లుండ!
మానవత్వంబునశియించె మానవుండ