STORYMIRROR

Dr.Kondabathini Ravinder.

Drama

4  

Dr.Kondabathini Ravinder.

Drama

ఓటు

ఓటు

1 min
393

         

ప్రజాస్వామ్య పరిరక్షణకు

వినియోగించే వజ్రాయుధం ఓటు

బంగారు భవితకు బాటలు వేసే

మార్గదర్శనం ఓటు

పేదల బతుకు రాతనుమార్చే

కలం పోటు ఓటు

శుష్క వాగ్దానాల మోస పూరిత

నాయకుల పాలిట తూట ఓటు

నవ జీవిన వికాసానికి ప్రవచనాలుపలికే

ప్రజా దర్బారు ఓటు

    



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama