జాతి నిన్ను జూసి సంతసించు1
జాతి నిన్ను జూసి సంతసించు1
అమ్మ యన్న పిలుపు అనురాగ మొసగును
ఆమె జోల పాట హాయి నిచ్చు
అమ్మ కేది సాటి యవనిలో లేదను
జాతి నిన్ను జూసి సంతసించు
అమ్మ యన్న పిలుపు అనురాగ మొసగును
ఆమె జోల పాట హాయి నిచ్చు
అమ్మ కేది సాటి యవనిలో లేదను
జాతి నిన్ను జూసి సంతసించు