STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

అమ్మా కదా

అమ్మా కదా

1 min
10

తనదంతా అలుపెరగని మనసేగా.. అమ్మకదా 

తనవారే అందరంటు సేవేగా.. అమ్మకదా 


ఎంత కష్టమైనగాని చెమటచుక్క కనబడదుగ 

ఎప్పటికీ నగువులంటి మోమేగా..అమ్మకదా 


ఒక్కరోజు నలతపడిన ఇల్లంతా బోసికొట్టు 

సకుటుంబపు ఆరోగ్యం మోసేగా..అమ్మ కదా 


ఇంటిపేరు నిలబెట్టే సంస్కారం చుట్టూరా 

కొలతలేని ప్రేమంతా తనదేగా.. అమ్మకదా 


శబరితనం నిలువెల్లా రామభక్తి తోడుగానె

వందనమే ఎదనుంచీ వచ్చేగా.. అమ్మకదా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics