STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

కవిత్వం

కవిత్వం

1 min
7

కవిత్వం ఒక చేతనం...

కవిత్వం ఒక లాలసం...


కవిత్వం...

  అక్షరామృతం...

కవిత్వం...

  హృదయాంతరంగం...


కవిత్వం మృదు మధుర భావనా తరంగ సాగరం...

కవిత్వం మనసును తాకే మల్లెల పరిమళం...

కవిత్వం ఇరులు నిండిన ఎదలో వెలుగుపూల నందనం...


కవిత్వం సమాజాన్ని జాగృత పరచే కరవాలం

కవిత్వం కనులు పలికే మౌనాక్షరం...

కవిత్వం గుండెగుడిలో నిరంతరం వెలిగే అఖండ దీపం...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics