STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

రాఖీ పూర్ణిమ

రాఖీ పూర్ణిమ

1 min
4

శ్రావణ మేఘం పలికెను నేడే..!

నా చెలి హృదయం మురిసెను నేడే..!


తియ్యని గజలై సాగే వేళై..

వేకువ గానం కురిసెను నేడే..!


సోదరి సోదర బంధం ఫలమై..

పౌర్ణమి రాగం విరిసెను నేడే..!


చెలి మది వెన్నెల దారిగ మారగ..

సొగసరి ప్రణయం తడిసెను నేడే..!


వర్షపు ఛాయలు తడబడు చుండగ..

స్వాగత గీతం మెరిసెను నేడే.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics