మరచిపోకు
మరచిపోకు
మరచిపోకు!!
.................,.
బ్రతుకుతెరువుకోసం భాషలెన్నైనా నేర్చుకో
బ్రతుకుమొదలుతెలుగుభాషలో
అది గుర్తుంచుకో!!
రాష్ట్రాలు తిరుగు!
దేశాలుతిరుగు!
ఎంతగొప్పగానైనావెలుగు అద్భుతంగా!!
ఎంతఎత్తుకైనా ఎదుగు అనంతంగా!!
కానీ....
అమ్మనీ
అమ్మబాసతెలుగునీ మాత్రం..
మరుచిపోకు అమాంతంగా!!
గాదిరాజు మధుసూదన రాజు