STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఏమిరాయను

ఏమిరాయను

1 min
5

ఏమని రాయను 

నా దేహమంతా సీతకోక చిలకలుగా

 మారిపోతే ఎంతబాగుండు తనధైనా లోకంలో విహరించివస్తుంది....కానీ

దేహమంతా చీకటి దుప్పటి కప్పుకుంటే

ఇంకేమని తెలుపను


అనితర సాధ్యం కానీ ఎన్నో సమస్యలకు జవాబుదారి తనం అనే పెద్దరికం హృదయంపైన మోస్తూనే ఉంటుంటే


 నవ్వులు పూస్తున్నాయి ఆకొమ్మలు ఉగుతున్నాయి....వెన్నెల కురుస్తుంది... రేయి కూడా ముగుస్తుంది తెలవారిపోతుంది...అంతే సర్వసాధారణం


ఒక్కసారి మాట్లాడి పోరాదు.....లేదా ఒక్కసారి నీకు నేను వున్నా అని అబద్దమైన చెప్పిపోరాదు.... అలకలు పూయని చెట్టుకొమ్మకు ఊగి వస్తాను.... తెల్లని చీర లేకుండానే


ఉదయాన్నే పిలిచి పోయే గొంతుకను ఎప్పుడయినా బంధించి ఉంటే బాగుండేది... వినాలి అనే వుత్సకత కొంతయినా తీరిపోయేది


హృదయపు కాళీ తనాన్ని ఎలా పూరించను

నీవు పూరించక,నేను భర్తీ చేసుకోక


రోజుకో యుగం యుగానికి ఓవింత చవి చూసి విసుగు చెందిన మనస్సుకు బ్రతుకు కంటే చావే స్వర్గం ఏమో మరి


Rate this content
Log in

Similar telugu poem from Romance