STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

దీపావళి

దీపావళి

1 min
246

వెలిగే దివ్వెల శ్రేణుల పండుగ దీపావళి

తిమిరాన్ని తరిమేసి వెలుగును పంచే పండుగ దీపావళి

పచ్చని తోరణాల చక్కని రంగవల్లుల వేడుకే దీపావళి

నరకాసురుని వదియించిన సత్యభామ స్పూర్తి

శుభములనొసగే ధనత్రయోదసి

సిరులను కురిపించే లక్ష్మి పూజ

బంధము నిలిపే విధియ భోజనం

అమ్మ చేతి కమ్మని వింధు ,పసంధైన పిండి వంటలు

టపటప పేలేటపాసులు,వెలుగులు జిమ్మే మతాబులు

ఇంటింటా దీపాల కాంతులు,పిల్లల నవ్వుల తుల్లింతలు

గగనాన వెలిగే నక్షత్రాల వాన

ఇలలో కురవంగా వచ్చే పండుగ దీపావళి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational