ధనమే దాహం
ధనమే దాహం
జగమే యంత్రంమనిషే మంత్రంఆశా పాసంధనమేదాహమోయ్ ప్రేమ, అభిమానంస్నేహం, బంధంభూటకమోయ్కడుపు తీపిఅన్నదమ్ములఅక్క చెల్లెల బంధాలుకరువాయేనోయ్జీవితమే ఓ రంగస్థలంమోయ్అందు అందరూచూపించేదినాటకామోయ్జగమే యంత్రంమనిషే మంత్రంఆశా పాశం ధనమే దాహమోయ్
