ధైర్యమెలావచ్చిందంటే...
ధైర్యమెలావచ్చిందంటే...


ధైర్యమెలా వచ్చిందంటే?
.............................
న్యాయముంది నా వెంట
ధర్మముంది నా యింట
నీతి ఉంది నా పనిలో
ఉంది నిజాయితి పూనికలో
ఉంది నమ్మకం నామదిలో
కలడు దేవుడువెను వెంట
ఉండును గెలుపది నా వెంట
ధైర్యమెలా వచ్చిందంటే?
.............................
న్యాయముంది నా వెంట
ధర్మముంది నా యింట
నీతి ఉంది నా పనిలో
ఉంది నిజాయితి పూనికలో
ఉంది నమ్మకం నామదిలో
కలడు దేవుడువెను వెంట
ఉండును గెలుపది నా వెంట