STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

డబ్బులు చెట్లకు కాస్తే

డబ్బులు చెట్లకు కాస్తే

1 min
340

ఇదిగో ఆ వేర్లు జాగ్రత్త

ఇంటి లోపలే నాటాలి

అందరి ఇళ్ళలో చెట్లు

వాటి చుట్టూ రక్షణగా గోడలు


డబ్బులు చెట్లకు కాస్తే

ఇక ఇంటి వెనుకా ముందూ ఏముంది

ఇంట్లోనే పెంచేస్తారు చెట్లు

రోడ్లే అవుతాయి వనాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract