STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"చుట్టాలలో శత్రువులెక్కువయ్యే !"

"చుట్టాలలో శత్రువులెక్కువయ్యే !"

1 min
1


"దన్నుగా నిలవమన్నవాడే


వెన్నులో మాటు వేసి పోటు పొడిచే

మోకరిల్లి మోచేతి నీరు తాగే,
ముగింపులో మొండి చెయ్యి చూపే,

మనసారా మేలు పొందే,
మోసానికి మారుపేరై నిలిచే,

మంచి చేసినా ముంచడానికి ముందుండే ఈ బంధుగణమే
సంపాదనుంటే చంకైనా నాకడానికి వెనకాడరే,

అందుకే,
అందుకే...

వారి మనసులో ఉన్న ఆలోచనలు ..
పాము కోరల్లో విషం కన్నా ప్రమాదకరం సుమా !"

@mr.satya's_writings✍️


Rate this content
Log in

Similar telugu poem from Abstract