STORYMIRROR

Srinivas Cv

Tragedy

4  

Srinivas Cv

Tragedy

చీకటి-వెలుగులు

చీకటి-వెలుగులు

1 min
313

కొకిలల కిల కిలలు

పిచుకల రాక పోకలు

పిల్లల గిలి గజ్జలు

అర్ధాంగి మూతి విరుపులు


దూరం దాక వినిపించని మొటరు కూతలు

స్వాసకి అందెను గాలి పరిమిళాలు

సాయంకాలం పిచ్చా పాటీలు

కంటికి ఇంపుగా పిల్లల పరుగులు


ముక కవచాల మరకలు

నిలిచిపొయిన సొంత ఊరి ప్రయాణాలు

చివరి చూపులు నొచుకొని కొపపు పిడికిలు


మహమ్మారి చెరసాలలొ దాటిన ఈ యెడు

నేర్పింది చీకటి వెలుగుల జీవిత సత్యాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy