చెట్టు మన అమ్మలాంటిది.
చెట్టు మన అమ్మలాంటిది.


చెట్టు మనకు నీడనిచ్చింది,
చెట్టు మనకు గాలి నిచ్చింది,
చెట్టు మనకు జీవితాన్ని ఇచ్చింది,
చెట్టు మనకు మంచి ఫలాన్నిస్తుంది,
పేద ప్రజల ఆకలి తీరుస్తుంది
రైతన్న కడుపు నింపుతుంది,
ఔషధ మై ప్రాణాలు నిలబెడుతుంది,
మన అవసరాలను తీరుస్తుంది,
అందుకనే,
చెట్లను పెంచుదాం,
మన దేశాన్ని పచ్చగా మారుద్దాం,
అమ్మాయి ప్రేమ కన్నా,
అమ్మ లాంటి చెట్టు ప్రేమ మిన్న!