STORYMIRROR

MULA VEERESWARA RAO

Tragedy Others

4  

MULA VEERESWARA RAO

Tragedy Others

చెక్ మేట్

చెక్ మేట్

1 min
306

(స్త్రీ వాద కవిత)

బొమ్మల దెబ్బలాట లో అన్న దే Upper hand 

కెరీర్ పోరు లో అన్న కి ఇంజనీరింగ్ నాకు హిస్టరీ దక్కాయి 

హర్మోన్ల తాకిడి లో మోహ తీరాల ముద్దులాటలన్నీ ప్రేమ గా భ్రమ పడే పిచ్చిదాన్ని 

అయ్య చేతిలో పెట్టే ప్రయత్నాలన్నీ ఆనందపు అగాధాలే !

జనారణ్యం లో జెండర్ స్ప్రుహ సుషుప్తి లోకి వెళ్ళేదాక కొనసాగుతుంటుంది

జీవితం లో అతనితో సమాంతర యాత్ర లో పరుగులు తీస్తున్నప్పుడు జీవనచదరంగం లో ఏ రంగైనా నేనే చెక్ మేట్ ని !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy