STORYMIRROR

MULA VEERESWARA RAO

Classics

4  

MULA VEERESWARA RAO

Classics

కాలం వెనక్కి

కాలం వెనక్కి

1 min
23.2K

తొలి భానుడి కిరణం

మలి సంజెకు కానరాదు

వేగిర పడు !

విరిసిన గులాబిని

ఆఘ్రాణించు

వాడిపోక ముందే !

మబ్బు కటాక్షించిన తొలి

చినుకుని

పుడమి కన్నా ముందే

వీక్షించు !

క్షణాలు క్షణికాలు

కాకముందే

జీవితాన్ని గ్రహించు !

రణం తో విలువల్ని

సాధించు

మరణానికి ముందే !

జీవితం కాలాన్ని

వెనక్కి

తిప్పదు కదా !



Rate this content
Log in

Similar telugu poem from Classics