చేజారిన హృదయం
చేజారిన హృదయం


కలిసి రాలేదు సమయం
బాధ పెడుతోంది విరహం
చెలిని చేరలేని సమయం
నాకు సకలం దుర్భరం
చేజారిన హృదయం
ఎప్పుడు మోగనుందో మంగళవాద్యం.
కలిసి రాలేదు సమయం
బాధ పెడుతోంది విరహం
చెలిని చేరలేని సమయం
నాకు సకలం దుర్భరం
చేజారిన హృదయం
ఎప్పుడు మోగనుందో మంగళవాద్యం.