STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చాక్లెట్

చాక్లెట్

1 min
10


ఇదిగో ఇదిగో చాక్లేట్,
ఇదియే నా వలపు హార్ట్,
ప్రేమరాగాల స్వీటుబీటు,
ప్రేమముచ్చట్లకు చెబుతుంది రైటు.

పెదాల ఊరింతలకిది లవ్వుగిఫ్ట్,
తడబడు పదాలకు చెబుతుంది కాంన్సెప్ట్,
సిగ్గుల మౌనరాగం 
మనసును చేర్చడమే 
దీని స్ట్రెంతు,
విరహానికి వియోగం చూపేదే 
ఈ గిఫ్ట్.

ప్రేమికుల రోజు సరగాలవిందుకు చాకలేట్
తొలిమెట్టు,
ప్రేమకు వేణువైన మనసుకు 
మాధుర్యపు రుచులు చూపేదే 
చాక్లేటు,
మురిపాల మనసు
తపించే మనువుకు 
పెళ్లిమంత్రమయ్యేదే చాక్లేట్,
రుచించిన అధరాలకు 
వలపు తలపు చెప్పే కానుకే చాక్లేట్.


Rate this content
Log in

Similar telugu poem from Romance