బందీ..
బందీ..


గట్టు తో..... గంగను బందించలేము
గదులతో....గాలిని నిర్భందించలేము
బంధంతో...
బాహుబలి నైనా..బంధించి చూడు
బతుకంతా...నీ బందీ అయి ఉంటాడు
.....రాజ్.....
గట్టు తో..... గంగను బందించలేము
గదులతో....గాలిని నిర్భందించలేము
బంధంతో...
బాహుబలి నైనా..బంధించి చూడు
బతుకంతా...నీ బందీ అయి ఉంటాడు
.....రాజ్.....