STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Drama Action Classics

4  

Thorlapati Raju(రాజ్)

Drama Action Classics

బహు చిత్రం..

బహు చిత్రం..

1 min
240

బహు చిత్రం!


జంట...

సృష్టిలో...జంటగా

ఉండేవి...బహు చిత్రము గా ఉంటాయి


వెలుగు చీకటు లు

పగలు రాత్రు లు

కలిమి లేము లు

సరసం విరసము లు

రాజు పేద లు

మంచి చెడు లు

సుఖ దుఃఖా లు

నింగి నేల లు

తీపి చేదు లు

ఆడ..మగ లు!

జంట గా ఉండే వన్నీ..

ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నవి


అంటే...

సృష్టి ధర్మం చెప్పకనే చెబుతోంది

భిన్నంగా ఉన్న...

స్త్రీ పురుషులు జంట గా

ఎలా ఏర్పడతారో...


అలానే...జీవితంలో... 

ఎదురయ్యే అనుభవాలన్నీ...

కలిసిమెలిసి ఉండే భిన్న ధృవాలు


       .....రాజ్.....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama