భగవంతుడు లేడు అని అనుట ఏలా..
భగవంతుడు లేడు అని అనుట ఏలా..




ఈ విశ్వము సుఖం కొరకే అని దుఃఖముతో నివసించుట ఏలా?
శాశ్వత సుఖాన్ని పంచె భగవంతుడు లేడు అని అనుట ఏలా
ఈ ప్రాణం విలువ నీ తుదిశ్వాస కు తెలియనిది కాదయ్యా
నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆపలేరయ్య, ఇది ఆ పరమాత్మ లీలయ్యా...