భారతదేశం
భారతదేశం
భారతదేశం నినాదం ప్రపంచంలో ప్రతిధ్వనిస్తోంది, మన త్రివర్ణ పతాకం ఆకాశంలో మెరుస్తోంది. అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
గాంధీ మెచ్చిన జెండా
భగత్ సింగ్ పట్టిన జెండా
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
త్రివర్ణ పతాకం జాతికి గర్వకారణం, త్రివర్ణ పతాకం మన భారతీయుల గుర్తింపు.
అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మానవాళికి మొదటి స్వేచ్చ హోదా ఇచ్చిన చోటు, నా దేశం హిందుస్థాన్.
అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నిన్నటి తరం భారతీయతను బాధ్యతగా ఇస్తే
నేటి తరం భారతీయతను బలంగా మార్చుకుంది
అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
6)- త్రివర్ణ పతాకం కేవలం మన గర్వం కాదు, ఇది మన భారతీయుల జీవితం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
7). స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం
మా మువ్వన్నెల పతాకం.. భారతీయతే మా నినాదం
అందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
సొంత లాభం కొంత మానుకు,
పొరుగు వాడికి తోడుపడవోయి..
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి.
భారతీయులు తమలో తాము పోట్లాడుకోవడం మానుకున్నప్పుడే
దేశానికి అసలైన స్వాతంత్ర్యం - మహాత్మాగాంధీ
శాంతి నివాసం మన దేశం
మంచి మన సందేశం
