STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

భారతదేశం- నా అద్భుతమైన ప్రపంచం

భారతదేశం- నా అద్భుతమైన ప్రపంచం

1 min
293

ఎటు చూసినా పచ్చదనం, 

పవిత్రత నిండిన మనసుల సమ్మేళనం, 

విభిన్న భాషల కలయిక, 

విభిన్న సంప్రదాయాల భూమిక, 

ఐకమత్యం మా ఇంటి పేరు, 

అనురాగం, ఆప్యాయతల నిలయం మా ఊరు

ఎదుగుదలే మా లక్ష్యం

గమ్యం చేరే వరకు సాగును పయనం

మా భూమిలో దాగి ఉంది అణువణువునా ప్రత్యేకత

మా మనసులో దాగి ఉంది అనుబంధాల ఆప్యాయత

భారత పౌరులం మేము

ఆనందాలకు మారుపేరు మేము



Rate this content
Log in

Similar telugu poem from Abstract