STORYMIRROR

T. s.

Abstract Others

4  

T. s.

Abstract Others

అక్షర ఔషధం

అక్షర ఔషధం

1 min
290

జీవన గమనంలో ఆవిరయిపోయిన 

అనుభూతుల సంద్రాన్ని దోసిలిలో పట్టుకుని..

భావాల దొంతరలను తెరిచి నా కలం నుండి జావళీలుగా జాలువార్చి..

మరణించిన మనసుకు జీవం పోయడానికి

ఎంచుకున్న అక్షరాల ఔషధం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract