STORYMIRROR
ఆప్యాయత
ఆప్యాయత
ఆప్యాయత
ఆప్యాయత
ప్రేమానురాగాల హరివిల్లు
సిరిసంపదల విరిజల్లు
మనిషి మనిషి తోడైతే
ఆనందం విలసిల్లు
మౌనం బాధను కలిగించు
జీవనాన్ని వేధించు
ప్రేమే లేని ఆ చోటు
మనిషికి వ్యధని మిగుల్చు
రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్
More telugu poem from Challa Sri Gouri
Similar telugu poem from Tragedy
Download StoryMirror App