STORYMIRROR

T. s.

Abstract Inspirational

4  

T. s.

Abstract Inspirational

ఆపకు నీ పయనం

ఆపకు నీ పయనం

1 min
326

జీవితం ఒక్క చోటే ఆగిపోనీయకు..

గతాన్ని వదిలేసి..

ఆవిరైపోయిన అక్షరాలకు భావోద్వేగాలతో జీవం పోసి..

అంతమైపోయిన పదాలను ఆశల పాదాలుగా మలిచి..

వాడిపోయిన వాక్యాలను వారధిగా చేసి..

అక్షరాలను కొత్తగా నవనీతపు నావలో పయనించని..

ఒక ముగింపు మరొక ఆరంభానికి శ్రీకారం చుట్టనీ..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract