STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆమె

ఆమె

1 min
0


కదిలిపోతున్నది
ఒక యుగములా
నడిచిపోతున్నది
ఒక నదిలా....!!
కాలం పొరలు విప్పుతూ
లోకం రీతులు తవ్వుతూ..
శోకం శ్లోకంలా రాసుకుంటూ....
మాధుర్యాన్ని పంచుతూ....
శోక సంద్రంలోని అడుగెడుతోంది
ఎవరున్నారు అడగడానికి..!!


Rate this content
Log in

Similar telugu poem from Classics